Friday, 21 September 2012



హార్టి  కల్చరల్ వర్సిటీ లో ఇంజనీర్లు 

వై.ఎస్.ఆర్  హార్టి  కల్చరల్ యూనివర్సిటీ, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు 

అసిస్టెంట్ ఇంజనీర్ -5
విభాగాలు: సివిల్ -3, ఎలెక్ట్రికల్ -2

అర్హతలు : సివిల్, ఎలెక్ట్రికల్  ఇంజనీరింగ్ లో బి.ఇ 

వయస్సు : 18 నుంచి  34 సంవత్సరాల మధ్య 

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా 

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కి చివరి తేది: అక్టోబర్ 15

వెబ్ సైట్ : www.drysrhu.edu.in


రైట్స్ లో ఎక్జిక్యూటివ్ ట్రైనీ లు 

రైట్స్ ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ ల పోస్టుల భర్తీకి 
దరఖాస్తులు  కోరుతుంది.  వివరాలు 

గ్రాడ్యుయేట్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ లు - 67
విభాగాలు : సివిల్- 26, మెకానికాల్ -8, ఎలెక్ట్రికల్ -16, ఆర్కిటెక్చర్ -4
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -4, మెటల్లర్జి అండ్ కెమికల్ ఇంజనీరింగ్ -5,
సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ -4

అర్హతలు: సివిల్/మెకానికల్/ఎలెక్ట్రికల్ /ఆర్కిటెక్చర్/మెటలర్జి/కెమికల్/ఎలెక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ లో  బి.ఇ / బి.టెక్/ఎంసిఎ   ఉండాలి   

వయోపరిమితి: 21 నుండి  30 ఏళ్ళ మధ్యలో ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ద్వారా 

ఫీజు :RITES LIMITED, Gurgaon పేరుతో  రూ.500 డి.డి. ని 
చెల్లించి ధరఖాస్తుతో పాటు జత చేసి పంపించాలి.

ఆన్ లైన్  రిజిస్ట్రేషన్ కు చివరి తేది : అక్టోబర్  20

రాత పరీక్ష : నవంబర్ 25

వెబ్ సైట్ :  www.rites.com