రైట్స్ లో ఎక్జిక్యూటివ్ ట్రైనీ లు
రైట్స్ ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ ల పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతుంది. వివరాలు
గ్రాడ్యుయేట్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ లు - 67
విభాగాలు : సివిల్- 26, మెకానికాల్ -8, ఎలెక్ట్రికల్ -16, ఆర్కిటెక్చర్ -4
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -4, మెటల్లర్జి అండ్ కెమికల్ ఇంజనీరింగ్ -5,
సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ -4
అర్హతలు: సివిల్/మెకానికల్/ఎలెక్ట్రికల్ /ఆర్కిటెక్చర్/మెటలర్జి/కెమికల్/ఎలెక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ లో బి.ఇ / బి.టెక్/ఎంసిఎ ఉండాలి
వయోపరిమితి: 21 నుండి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ద్వారా
ఫీజు :RITES LIMITED, Gurgaon పేరుతో రూ.500 డి.డి. ని
చెల్లించి ధరఖాస్తుతో పాటు జత చేసి పంపించాలి.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేది : అక్టోబర్ 20
రాత పరీక్ష : నవంబర్ 25
వెబ్ సైట్ : www.rites.com
No comments:
Post a Comment